Random Video

తెలంగాణ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం | Telangana New Ministers | Asianet News Telugu

2025-06-08 68 Dailymotion

తెలంగాణ కేబినెట్‌లో కొత్త మంత్రులుగా గడ్డం వివేక్‌, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, వాకిటి శ్రీహరి చేరారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో నూతన మంత్రులుగా వీరు ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ వీరితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు, కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు.

#TelanganaCabinet #GaddamVivek #AdluriLakshmanKumar #VakitiSrihari #RevanthReddy #BhattiVikramarka #TelanganaPolitics #Congress #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️